Revanth Reddy: టీడీపీ వల్లే నాకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత.. చంద్రబాబు అరెస్టుపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
టీడీపీ వల్లే రాజకీయంగా ఎదిగా.. టీడీపీ వల్లే తనకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత లభించిందని.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని.. వేరే పార్టీలతో సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. టీవీ9 కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి తన మనసులోని మాటలను పంచుకున్నారు.
టీడీపీ వల్లే రాజకీయంగా ఎదిగా.. టీడీపీ వల్లే తనకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత లభించిందని.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని.. వేరే పార్టీలతో సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. టీవీ9 కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి తన మనసులోని మాటలను పంచుకున్నారు. టీడీపీతోనే గుర్తింపు లభించిందని.. కానీ.. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తాను కాంగ్రెస్ వాదినని స్పష్టంచేశారు.
అవసరమైతే.. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు నెగిటివ్ అనే ఆలోచనేలేదని.. తాను ప్రోయాక్టివ్ అన్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. కేసీఆర్‌కు మోదీనే బిగ్‌బాస్.. కేసీఆర్ పూర్తిగా బీజేపీ చేతుల్లో ఉన్నారన్నారు. బీజేపీ బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతిచ్చిందంటూ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

