రైతు కూలీగా ఎమ్మెల్యే.. మహిళలతో కలిసి వరినాట్లు

|

Aug 02, 2023 | 8:55 PM

వ్యవసాయం మనుషుల జీవనాధారం.. అందుకే వ్యవసాయం అంటే గౌరవించనివారు, ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. పచ్చని పైరు, వరి నాట్లు వేసే సమయంలో శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే గ్రామీణ మహిళల జానపదాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే ఎప్పుడూ ప్రజా సమస్యలు, రాజకీయాలతో బిజీగా ఉండే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి

వ్యవసాయం మనుషుల జీవనాధారం.. అందుకే వ్యవసాయం అంటే గౌరవించనివారు, ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. పచ్చని పైరు, వరి నాట్లు వేసే సమయంలో శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే గ్రామీణ మహిళల జానపదాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే ఎప్పుడూ ప్రజా సమస్యలు, రాజకీయాలతో బిజీగా ఉండే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కాసేపు అలా పొలంలో సందడి చేశారు. ఖరీఫ్ సీజన్ వేళ తన నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతున్న వరి నాట్లలో తాను చేయి కలిపారు. మెలియాపుట్టి మండలం మాకనపల్లి గ్రామంలో పర్యటించిన ఆమె.. పంట పొలాల్లో దిగి మహిళలతో కలిసి వరినాట్లు వేశారు. మహిళా వ్యవసాయ కూలీలు పాడిన జానపద ఉడుపు పాటలకు వారితో గొంతు కలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిందీలో మాట్లాడినందుకు ఉద్యోగమే పోయింది

రెమ్యూనరేషన్‌ ఇష్యూను ఒక్కముక్కలో తేల్చేసిన ప్రొడ్యూసర్‌

Allu Arjun: బన్నీ ఇంట్లో గ్రాండ్‌ పార్టీ.. ఎంతైనా సక్సెస్‌తో వచ్చే రేంజే వేరప్పా..

Bro Producer: అంబటికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బ్రో ప్రొడ్యూసర్

Ambati Rambabau: సినిమా వాళ్లకు అంబటి స్ట్రాంగ్ వార్నింగ్