BJP: తెలంగాణ బీజేపీ చీఫ్‌‌గా బాధ్యతలు స్వీకరించిన రామచందర్‌రావు..

Updated on: Jul 05, 2025 | 12:45 PM

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్‌.రామచందర్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాషాయ నేతలు ఆయన్ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన రామచందర్‌రావు ఉస్మానియా వర్సిటీలోని సరస్వతీ దేవాలయంలో, చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ బీజేపీ చీఫ్‌ గా రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ MLAలు హాజరయ్యారు. అంతకముందు చార్మినార్‌ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు రామచందర్‌రావు. వెంటనే అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు ర్యాలీగా వచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నితిన్ ఖాతాలో హిట్ పడిందా.. లేదా.. తెలియాలంటే వీడియో చూసేయండి మరి

డిఫరెంట్‌ పాత్రలో కీర్తి సురేశ్‌ ఆకట్టుకుందా ?? ఉప్పు కప్పురంబు రివ్యూ

3BHK Review: సిద్ధార్థ్‌ 3BHK రివ్యూ.. ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుందా

ఆగస్ట్ 1 తర్వాత ఈ సూపర్ హిట్ సినిమాలను.. OTTల్లో చూడలేరు..

స్పూన్‌ మింగేశాడు.. ఆర్నెల్ల తర్వాత వైద్యపరీక్ష చేయగా..