Rahul Gandhi: తెలంగాణలో అదే నా లక్ష్యం.. ఆందోల్ సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

|

Nov 26, 2023 | 1:42 PM

పోలింగ్ డేట్ దగ్గరపడటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వరుస సమావేశాలు, సభలతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ తరుణంలో అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రచారపర్వంలో పాల్గొంటూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

పోలింగ్ డేట్ దగ్గరపడటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వరుస సమావేశాలు, సభలతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ తరుణంలో అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రచారపర్వంలో పాల్గొంటూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ.. రాహుల్ గాంధీ ఈరోజు 4 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఆందోల్‌, సంగారెడ్డి, కామారెడ్డిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఆందోల్ కాంగ్రెస్ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారు.. లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..