AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghunandan Rao: పదవులు కోరుకోవడం తప్పుకాదు.. రఘునందన్ రావు సంచలన ప్రెస్ మీట్..

Raghunandan Rao Press Meet LIVE: తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్‌ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావుతో చర్చ జరిపింది. అధిష్టానంతో భేటీ అనంతరం రఘునందన్‌ రావు మీడియాతో మాట్లాడుతున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Jul 03, 2023 | 7:09 PM

Share