Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు..ఆస్తులు కాపాడుకునేందుకే రఘురామ ఇలా చేస్తున్నరని..(వీడియో)

Anil kumar poka

|

Updated on: May 16, 2021 | 4:40 PM

రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు ...ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘు రామ కృష్ణంరాజు అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీరుపై క్షత్రియ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...