Droupadi Murmu: హైదరాబాద్‌కి రాష్ట్రపతి ముర్ము.. లైవ్ వీడియో

|

Jul 04, 2023 | 11:10 AM

హకీంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు రాష్ట్రపతి ముర్ము. గవర్నర్‌ మరియు సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అల్లూరి 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు రాష్ట్రపతి. ప.గో.జిల్లా భీమవరంలో అల్లూరి స్మృతి వనాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు రాష్ట్రపతి ముర్ము.