Secunderabad violence: సికింద్రాబాద్ అల్లర్ల వెనుక కథ.. స్క్రీన్ ప్లే ప్రైవేటు డిఫెన్స్ డైరెక్టర్‌ది..
అగ్నిపథ్ ఆందోళన వెనుక కుట్ర దాగి ఉందా..? విధ్వంసానికి ముందుగానే ప్లాన్ జరిగిందా..? వాట్సాప్ గ్రూపుల్లో కో ఆర్డినేషన్ చేసుకున్నదెవరు..? పక్కా ప్లాన్‌తో బీభత్సం సృష్టించారా..? యస్..ఆ సీక్రెట్స్‌ని బయటకుతీసి హింసకు ప్రేరేపించిన వారి తాటతీసే పనిలో పడ్డారు పోలీసులు.
Published on: Jun 18, 2022 12:57 PM