PM Modi on Karnataka win: కాంగ్రెస్ కు ప్రధాని మోదీ అభినందనలు.. కర్ణాటక ప్రజల విజయం అంటూ..

|

May 13, 2023 | 8:51 PM

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఉదయం నుంచి ఉత్కంఠగా కొనసాగిన ఓట్ల లెక్కింపునకు తెరపడింది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 136 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65, జేడీఎస్‌ 19, ఇతరులు 4 స్థానాలకే పరిమితమయ్యాయి. ఇక కాంగ్రెస్‌ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కాంగ్రెస్‌ విజయంపై అభినందనలు తెలిపారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఉదయం నుంచి ఉత్కంఠగా కొనసాగిన ఓట్ల లెక్కింపునకు తెరపడింది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 136 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65, జేడీఎస్‌ 19, ఇతరులు 4 స్థానాలకే పరిమితమయ్యాయి. ఇక కాంగ్రెస్‌ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కాంగ్రెస్‌ విజయంపై అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కర్ణాటక అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!