AP News: కలెక్టర్ ముందుకి పిస్టల్, కత్తి, కారంపొడితో ఆర్జీదారు(Video)
కృష్ణా జిల్లా కలెక్టర్ ముందుకి పిస్టల్‌తో వెళ్లాడో వ్యక్తి. పిస్టల్ మాత్రమే కాదు.. కత్తి, కారంపొడి కూడా వెంటబెట్టుకెళ్లాడు. సకాలంలో చూసిన పోలీసులు వాటన్నింటినీ లాక్కుని..
కృష్ణా జిల్లా కలెక్టర్ ముందుకి పిస్టల్‌తో వెళ్లాడో వ్యక్తి. పిస్టల్ మాత్రమే కాదు.. కత్తి, కారంపొడి కూడా వెంటబెట్టుకెళ్లాడు. సకాలంలో చూసిన పోలీసులు వాటన్నింటినీ లాక్కుని.. అతన్ని స్టేషన్‌కు తరలించారు..ఈ సంఘటన కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కలకలం రేపింది… మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌కి అర్జీ ఇవ్వడానికి జెంటిల్ మేన్ లా వచ్చాడు కొల్లు అశోక్ అనే వ్యక్తి. తనకున్న స్థల వివాదం పరిష్కరించాలని కోరాడు. ప్రాణరక్షణ కూడా కావాలని వేడుకున్నాడు. అంటూ అంటూనే.. తుపాకీ, కత్తి, కారప్పొడి బయటకు తీశాడు.
Published on: Sep 14, 2021 09:31 AM
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

