Pawan Kalyan: పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన..

Shaik Madar Saheb

|

Updated on: May 11, 2023 | 5:41 PM

రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాం.. అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. 2019 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చామని.. రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాం.. ఒప్పిస్తామంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Published on: May 11, 2023 05:40 PM