Pawan Kalyan: 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీతో కలిశా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
విశాఖపట్నం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. ఇంతకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటి అయ్యారు. వీరిద్దరి మధ్య సుమారు 35 నిమిషాల పాటు మీటింగ్ సాగింది.
విశాఖపట్నం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. ఇంతకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటి అయ్యారు. వీరిద్దరి మధ్య సుమారు 35 నిమిషాల పాటు మీటింగ్ సాగింది. రాజకీయంగా పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నది ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇలా ఉంటే.. విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ బిశ్వభూషణ్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్వాగతం పలికారు.
Published on: Nov 11, 2022 09:42 PM
వైరల్ వీడియోలు
Latest Videos