NTR Vardhanthi: మహానేత ఎన్టీఆర్‌కు ఘన నివాళి.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jan 18, 2022 | 12:23 PM

మ‌హా నాయ‌కుడు, న‌ట‌సార్వ‌భౌమ, దివంగత ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్(NTR) 26వ వ‌ర్ధంతి నేడు. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆయ‌న సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటున్నారు.