NTR 100 Rupees Coin: రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల.

|

Aug 28, 2023 | 11:25 AM

కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్‌ స్వయం కృషితో సినీ, రాజకీయ రంగాలపై చెరగని ముద్రవేశారు. చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక 100 నాణేన్ని ముద్రించింది. మరికాసేపట్లో ఈ నాణాన్ని విడుదల చేయనున్నారు రాష్ట్రపతి ముర్ము.

NTR 100 Rupees Coin: రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల.
Ntr 100 Rupees Coin Launch By President Droupadi Murmu Live Video Telugu Political Video
Follow us on

కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్‌ స్వయం కృషితో సినీ, రాజకీయ రంగాలపై చెరగని ముద్రవేశారు. చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక 100 నాణేన్ని ముద్రించింది. మరికాసేపట్లో ఈ నాణాన్ని విడుదల చేయనున్నారు రాష్ట్రపతి ముర్ము.
NTR 100 Rupees Coin LIVE | Droupadi Murmu, JP Nadda, Chandrababu, Balakrishna, Purandeswari - TV9

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..