ప్రజలు కాదు.. రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారు: కేటీఆర్
నెంబర్‌వన్‌ప్లేస్ అప్పుడూ ఇప్పుడూ బీఆర్‌ఎస్, కేసీఆర్ చేతిలోనే ఉందన్నారు కేటీఆర్. కర్నాటక ఎన్నికల తర్వాత కొంచెం సీన్ మారిందంటూ కీలక కామెంట్స్ చేశారు. డిసెంబర్ 3న ఈవీఎంలు తెరిచాక కాంగ్రెస్ బలం నీటి బుడగని తేలిపోతుందన్నారు కేటీఆర్. మార్పు అంటే... 3గంటల కరెంట్ ఇవ్వడమా? అంటూ కాంగ్రెస్‌పై సెటైర్లేశారు.
టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ప్రజలు కాదు.. రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలకు… కేసీఆర్‌పై ఆరాధన భావం ఉందన్నారు. కాంగ్రెస్ చెబుతోన్న మార్పుపై సెటైర్లేశారు కేటీఆర్. 2014లోనే తెలంగాణలో మార్పు మొదలైందన్నారు. కాంగ్రెస్ నేతల జుట్టు మొత్తం ఢిల్లీ చేతిలో ఉంటుందన్నారు కేటీఆర్. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే 6నెలలకో ముఖ్యమంత్రి మారతారన్నారు. టీవీ9 మెగా కాన్‌క్లేవ్ వేదికగా రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్, కామారెడ్డి… రెండు చోట్లా ఓటమి ఖాయమన్నారు కేటీఆర్.
నెంబర్‌వన్‌ప్లేస్ అప్పుడూ ఇప్పుడూ బీఆర్‌ఎస్, కేసీఆర్ చేతిలోనే ఉందన్నారు కేటీఆర్. కర్నాటక ఎన్నికల తర్వాత కొంచెం సీన్ మారిందంటూ కీలక కామెంట్స్ చేశారు. డిసెంబర్ 3న ఈవీఎంలు తెరిచాక కాంగ్రెస్ బలం నీటి బుడగని తేలిపోతుందన్నారు కేటీఆర్. మార్పు అంటే… 3గంటల కరెంట్ ఇవ్వడమా? అంటూ కాంగ్రెస్‌పై సెటైర్లేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

