Revanth Reddy: దుబ్బాక‌లో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Nov 23, 2023 | 1:06 PM

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్. పదేళ్లు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే చేసిన అభివృద్ధేం లేదని విమర్శించారు. దుబ్బాక బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ టార్గెట్‌గా విమర్శలు సంధించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడమే జీవిత లక్ష్యమన్నారు. ఆకలైనా చంపుకుంటాం.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోమన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన స్టార్ హీరో !!

Trisha: షాకింగ్.. అల్లు అర్జున్‌కు హీరోయిన్‌గా త్రిష అట

Vijay Devarakonda: పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది..

Bhagavanth Kesari: అప్పుడో.. ఇప్పుడో కాదు.. సరిగ్గా ఆ రోజే..

Pushpa 02: పుష్ఫ2లో బిగ్ అట్రాక్షన్.. బన్నీ డేర్ డిసీషన్

Published on: Nov 23, 2023 01:06 PM