News Watch: అవినాష్ చుట్టూ కొనసాగుతున్న హైడ్రామా..? ఏం జరగనుంది..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంతో.. అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది.
Published on: May 23, 2023 08:46 AM
వైరల్ వీడియోలు
Latest Videos