Big News Big Debate: తెలంగాణలో ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. యాక్షన్ మొదలెట్టిన పార్టీలు.. లైవ్ వీడియో

Big News Big Debate: తెలంగాణలో ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. యాక్షన్ మొదలెట్టిన పార్టీలు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: May 22, 2023 | 7:11 PM

తెలంగాణలో ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది.. అటు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లపై ఫోకస్‌ పెంచితే... అటు పార్టీలు కూడా యాక్షన్‌తో పాటు టార్గెట్లు పెట్టుకుంటున్నాయి. సెంచరీ కొట్టాల్సిందే అంటూ శ్రేణులకు టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన కేసీఆర్‌... ఎన్నికల వ్యూహాలతో పాటు కొత్త పథకాలకు పదును పెడుతున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది.. అటు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లపై ఫోకస్‌ పెంచితే… అటు పార్టీలు కూడా యాక్షన్‌తో పాటు టార్గెట్లు పెట్టుకుంటున్నాయి. సెంచరీ కొట్టాల్సిందే అంటూ శ్రేణులకు టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన కేసీఆర్‌… ఎన్నికల వ్యూహాలతో పాటు కొత్త పథకాలకు పదును పెడుతున్నారు. లైఫ్‌ అండ్‌ డెత్‌ ఎన్నికలుగా భావిస్తున్న ప్రతిపక్షాలు కూడా కేడర్‌ను లైన్లో పెడుతున్నాయి. సింగిల్‌గా రంగంలో దిగి టార్గెట్‌ రీచ్‌ అవుతాయని ధీమాగా చెబుతోంది భారతీయ జనతా పార్టీ. మరోవైపు తాము గెలిచే సీట్లు 80 కంటే ఒకటి ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదంటోంది కాంగ్రెస్‌ పార్టీ.