News Watch: ఈటల విక్టరీ కి 9 రీజన్స్… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు న్యూస్ వాచ్(వీడియో)
అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి మరీ ధీటుగా నిలిచారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్‌పై ఛాలెంజ్ చేసి ఈటల రాజేందర్ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆత్మగౌరవం – అహంకారం నినాదం పేరుతో జరిగిన ఈ ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు మళ్లీ ఈటలకే జీ హుజూర్ అన్నారు. గతంతో పోలిస్తే మెజార్టీ తగ్గినా.. విజయం దక్కించుకున్నారు. ఆయన విజయానికి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న టాప్ 9 రీజన్స్ ఏంటో చూద్దాం.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??
Published on: Nov 03, 2021 08:16 AM
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??