News Watch LIVE: కవితకు మళ్లీ నోటీసులు ఉచ్చు బిగిస్తున్నారా..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా సీబీఐ విచారణ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. విచారణ ముగిసిన అనంతరం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆమె..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా సీబీఐ విచారణ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. విచారణ ముగిసిన అనంతరం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆమె విచారణ జరిగిన తీరును కేసీఆర్‌కు వివరించారు. అనంతరం నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. అయితే సీబీఐ విచారణ కానీ, కేసీఆర్‌తో సమావేశానికి సంబంధించి కానీ ఆమె మీడియాతో ఏం మాట్లాడలేదు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించింది సీబీఐ. 160 సీఆర్పీసీ కింద వివరణ తీసుకున్నామని.. అవసరమైతే కవితకు మళ్లీ నోటీసులిచ్చి విచారిస్తామని సీబీఐ ప్రకటించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

