News Watch LIVE: మళ్లీ అవే పొరపాట్లు చేస్తోన్నపవన్ కల్యాణ్..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
మళ్లీ అవే పొరపాట్లు చేస్తోన్నపవన్ కల్యాణ్..? మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..
రాజకీయ నాయకులు అంటే గొంతెసుకుని పడిపోవడం, నోటికొచ్చినట్లు తిట్టడం కాదని.. చదువుకున్న వాళ్ళు పాలనా పరమైన విధానపరమైన పాలసీలపై అవగాహన కలిగిన మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు జనసేనాని. సాధారణ కుటుంబాల నుంచే అలాంటి మహిళలు వస్తారని పేర్కొన్నారు. రాజకీయాల్లో బాధ్యత కలిగిన మహిళా నాయకులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 22, 2022 07:37 AM
వైరల్ వీడియోలు
Latest Videos