News Watch: హైదరాబాద్ లో వర్షం ఆగదు… నీళ్లు కదలవు

Updated on: Jul 21, 2023 | 11:14 AM

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. అత్యధికంగా కుమురం భీం జిల్లా బెజ్జూరులో 20 సెం.మీ. వర్షం కురిసింది..గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. .పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.