Padma Devender Reddy: డ్యాన్స్ తో దుమ్మురేపిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి..
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డి డ్యాన్స్‌తో దుమ్మురేపారు. మెదక్‌లో యోజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తన డ్యాన్స్ కళను ప్రదర్శించారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డి డ్యాన్స్‌తో దుమ్మురేపారు. మెదక్‌లో యోజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తన డ్యాన్స్ కళను ప్రదర్శించారు. యువతులతో కలిసి కాసేపు ధూంధాం చేశారు. దీంతో అక్కడి సభ ప్రాంగణం కేరింతలతో హోరెత్తింది. స్టెప్స్ ఎలా వేయాలో చూసి.. ఒక్కసారిగా వారి కంటే కూడా హైపర్‌గా డ్యాన్స్ చేయడంతో అందరు అవాక్కయ్యారు. ఆడనెమలి పాటకు ఆడనెమలే వచ్చి ఆడినట్టుగా ఉందంటున్నారు అక్కడి సభకు వచ్చినవారు ఎమ్మెల్యే డ్యాన్స్ చూసి…
Published on: Jan 03, 2023 06:19 PM
వైరల్ వీడియోలు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

