Ambati Rambabu: స్విమ్మింగ్‌ఫుల్‌లో చిల్ అవుతున్న అంబటి.. వీడియో

|

Apr 11, 2022 | 12:14 PM

మంత్రి పదవి వస్తుందా రాదా అని ఇన్నాళ్లూ టెన్షన్ పడిన అంబటి రాంబాబు ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. మంత్రిగా సెలక్ట్ అయిన ఆయన కాసేపట్లో వేదికకు హాజరుకావాలి. ప్రస్తుతం నోవాటెల్‌ హోటల్‌లో ఉన్న అంబటి రాంబాబు అక్కడి స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ రిలాక్స్‌గా కనిపించారు.