Minister KTR Press Meet: మునుగోడులో ధనబలంతో గెలవాలని బీజేపీ కుట్ర.. దేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

|

Nov 14, 2022 | 4:07 PM

మునుగోడు ఉప ఎన్నిక దగ్గరపడింది. దీంతో రాజకీయ పార్టీలలో అనేక కీలక మార్పులు జరుగుతున్నాయి. మరీ పార్టీ జంపింగ్స్ పెరిగాయి. అందులో భాగంగానే ఇటీవలే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్..

మునుగోడు ఉప ఎన్నిక దగ్గరపడింది. దీంతో రాజకీయ పార్టీలలో అనేక కీలక మార్పులు జరుగుతున్నాయి. మరీ పార్టీ జంపింగ్స్ పెరిగాయి. అందులో భాగంగానే ఇటీవలే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ గుడ్ బై చెప్పి బీజేలో చేరారు. దీంతో బూర నర్సయ్య గౌడ్ రాకతో మునుగోడులో కొంతమేరకు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను దండుకోవచ్చని బీజేపి ఆలోచించింది. కానీ ఇంతలోనే మరో ట్విస్ట్. అదే గౌడ సామాజిక వర్గానికి చెందిన బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీ గుడ్ బై చెప్పి.. టీఆర్‌ఎస్ లో చేరారు. ఈ క్రమంలో కమలం పార్టీపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనియాంశమైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారి ప్రశ్నకు ఖంగుతిన్న ధోనీ.. ఆన్సర్ వింటే మీరు కూడా..

తండ్రి పుట్టినరోజు వేడుకల్లో సడన్ గా ప్రత్యక్షమైన కొడుకు..

నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

చిరుతకే చెమటలు పట్టించిన అడవిపంది !! వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో

పసికూన చేతిలో శ్రీలంక చిత్తు.. సూపర్-12 భారత గ్రూప్ పై ప్రభావం ఎంత ??

 

Published on: Oct 20, 2022 08:23 PM