AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: కేటీఆర్‌తో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటర్వ్యూ.. ఆసక్తికరమైన అంశాలు.. లైవ్ వీడియో

Minister KTR: కేటీఆర్‌తో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటర్వ్యూ.. ఆసక్తికరమైన అంశాలు.. లైవ్ వీడియో

Phani CH
|

Updated on: Nov 06, 2023 | 6:25 PM

Share

తెలంగాణలో ఎన్నికల హీట్ మరింతగా పెరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ తమ వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ.. ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్.. తమ పార్టీ వ్యూహాలు, ప్రచార అస్త్రాలు, మొదలగు వాటిపై ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో పంచుకున్నారు. అందుకు సంబంధించిన లైవ్ వీడియోను మీరూ ఇక్కడ చూసేయండి..

Published on: Nov 06, 2023 06:16 PM