Big News Big Debate: రిపోర్టుల్లో చూపించే ఫలితాల్లో నిజమెంత ?? పీపుల్స్ పల్స్ పట్టడం సాధ్యమేనా ?? లైవ్ వీడియో
మరో 23 రోజుల్లో తెలంగాణ పోలింగ్ జరగనుంది. పార్టీలన్నీ ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. వరుసగా రెండు ఎన్నికల్లో పరాజయం పాలైన హస్తం పార్టీ ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తోంది. ఇక బీజేపీ కూడా డబుల్ ఇంజిన్ నినాదంపై నమ్మకం పెట్టుకుంది. అయితే గత కొద్దివారాలుగా రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ అంటూ డజన్ల కొద్దీ స్టడీ రిపోర్టులు హల్‌చల్ చేస్తున్నాయి.
మరో 23 రోజుల్లో తెలంగాణ పోలింగ్ జరగనుంది. పార్టీలన్నీ ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుంది. వరుసగా రెండు ఎన్నికల్లో పరాజయం పాలైన హస్తం పార్టీ ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తోంది. ఇక బీజేపీ కూడా డబుల్ ఇంజిన్ నినాదంపై నమ్మకం పెట్టుకుంది. అయితే గత కొద్దివారాలుగా రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ అంటూ డజన్ల కొద్దీ స్టడీ రిపోర్టులు హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారు? ఎవరికి మద్దతుగా నిలుస్తున్నాయి. వీటి ఆధారంగానే పార్టీలు కూడా అధికారంపై ఆశలు పెట్టుకున్నాయి. ధీమాతో ప్రకటనలు కూడా చేస్తున్నారు నేతలు.
వైరల్ వీడియోలు
Latest Videos