CM KCR: గద్వాలలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో
కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తోన్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగిస్తూ.. ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ రెండు సార్లు అధికారం చెప్పట్టిన తమ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, ఏఏ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.. అన్నది కేసీఆర్ ప్రతి సభలోనూ వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్తూనే.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు గులాబీ బాస్.
కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తోన్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగిస్తూ.. ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ రెండు సార్లు అధికారం చెప్పట్టిన తమ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, ఏఏ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.. అన్నది కేసీఆర్ ప్రతి సభలోనూ వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్తూనే.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు గులాబీ బాస్. మరోసారి అవకాశమిచ్చి.. తెలంగాణ ప్రగతి ప్రస్థానం కొనసాగేలా ఆశీర్వదించాలంటూ ప్రజలకు కేసీఆర్ కోరుతున్నారు. ఇందులో భాగంగానే.. పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణపేట సభల్లో పాల్గొననున్నారు.
Published on: Nov 06, 2023 04:04 PM
వైరల్ వీడియోలు
Latest Videos