Komatireddy: అనాథ బాలికకు అండగా మంత్రి కోమటిరెడ్డి.

|

Aug 19, 2024 | 6:57 PM

నిర్మల్‌ జిల్లాలోని తానూర్‌ మండలం బెల్‌ తారోడాకు చెందిన చిన్నారి దుర్గ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. తల్లి, తండ్రిని కోల్పోయిన నిర్మల్ జిల్లా తానుర్ మండలం బెల్తరోడకు చెందిన చిన్నారి దుర్గకు రూ.1 లక్ష సాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలు అందించిన కోమటిరెడ్డి. చిన్నారి చదువుతో పాటు పెళ్లి బాధ్యత తనదేనని హామీ ఇచ్చిన మంత్రి.

నిర్మల్‌ జిల్లాలోని తానూర్‌ మండలం బెల్‌ తారోడాకు చెందిన చిన్నారి దుర్గ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. తల్లి, తండ్రిని కోల్పోయిన నిర్మల్ జిల్లా తానుర్ మండలం బెల్తరోడకు చెందిన చిన్నారి దుర్గకు రూ.1 లక్ష సాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలు అందించిన కోమటిరెడ్డి. చిన్నారి చదువుతో పాటు పెళ్లి బాధ్యత తనదేనని హామీ ఇచ్చిన మంత్రి. ‘ప్రతినెలా పాప ఖర్చులతో పాటు ఇల్లు కట్టిస్తా. త్వరలోనే దుర్గను కలుస్తా..’: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ జాతీయ ఉత్తమ నటుడు.. ఒకప్పుడు మినరల్‌ వాటర్‌ అమ్మాడు !!

టాక్స్‌ రీఫండ్ కోసం చూస్తుంటే.. ‘డిఫెక్టివ్ ఐటీఆర్’ నోటీస్​ వచ్చిందా ??

సౌదీ యువరాజు సల్మాన్‌ ఆందోళన !! అలా చేస్తే.. నన్ను బతకనీయరు

Vakkaya: వాక్కాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

గజం భూమి ధర రూ.10 లక్షలు !! హైదరాబాద్​లో భూమి ధర అక్కడే ఎక్కువ