Minister Harish Rao Exclusive With 5 Editors Live: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దూకుడు పెంచింది. షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. తొలి విడత ప్రచారాన్ని కూడా ముగించారు. అంతేకాకుండా.. సీఎం ఆదేశాలతో ఓ వైపు మంత్రి కేటీఆర్, మరోవైపు హరీష్ రావు.. వరుస పర్యటనలు చేస్తూ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు టీవీ9 కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. హ్యాట్రిక్ విజయం సాధిస్తామని చెబుతున్న మంత్రి హరీష్ రావు.. ఎన్నికలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. టీవీ9లో హై ఓల్టేజ్ పోలిటికల్ షో.. ఐదుగురు ఎడిటర్లు.. హరీష్ రావును అడిగిన ప్రశ్నలేంటి..? ఆయన చెప్పిన సమాధానాలు ఎంటి ..? అనేవి లైవ్ లో చూడండి..
తెలుగు మీడియా చరిత్రలోనే మొదటి సారి టీవీ9 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూను వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..