Kusukuntla Prabhakar Reddy: కూసుకుంట్లను హృదయానికి హత్తుకున్న సీఎం కేసీఆర్..
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. శాలువాతో సత్కరించి దీవించారు. కాగా, మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను కేసీఆర్ అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని, వారి నమ్మకాన్ని కాపాడుకునేలా అభివృద్ధి పనులు చేసి ఆదరాభిమానాలు పొందాలన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ టెకీ కాన్ఫిడెన్స్‌కి హ్యాట్సాఫ్.. ట్విట్టర్ మాజీ ఎంప్లాయ్ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా
కరోనా మహమ్మారి పెట్టిన పరీక్ష.. క్యాబ్ డ్రైవర్‌గా మారిన మహిళ !! పట్టుదలకు నెట్టింట ప్రశంసలు
హన్సిక పెళ్లికి ముందే.. కాబోయే భర్త భండారం బట్టబయలు
Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్
ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..
Pushpa 2: ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్..