Kodali Naani: వంగవీటి రాధాతో మా ప్రయాణం పార్టీలకు అతీతం : కొడాలి నాని

|

Dec 26, 2022 | 12:29 PM

గుడివాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. మరోవైపు వంగవీటి మోహన రంగాకి వైసీపీ నేత కొడాలి నాని నివాళ్లర్పించారు. వైసీపీ నేతలతో కలిసి వంగవీటి మోహనరంగా కి దండ వేసి,నివాళ్ళర్పించారు కొడాలి నాని.

Published on: Dec 26, 2022 12:02 PM