Kodali Nani: హరికృష్ణ ఆశీస్సులతోనే ఇంతటివాడినయ్యాను..

Kodali Nani: హరికృష్ణ ఆశీస్సులతోనే ఇంతటివాడినయ్యాను..

Phani CH

|

Updated on: Mar 06, 2023 | 3:47 PM

నందమూరి హరికృష్ణ ఆశీస్సులతో యువజన అధ్యక్షుడినైన తాను నేటి వరకు అపజయం చూడలేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజల ముందు పెడుతున్నానే తనను ఓడించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు.

నందమూరి హరికృష్ణ ఆశీస్సులతో యువజన అధ్యక్షుడినైన తాను నేటి వరకు అపజయం చూడలేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజల ముందు పెడుతున్నానే తనను ఓడించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా యువజన విభాగ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డిలు పాల్గొన్నారు.

Published on: Mar 06, 2023 03:47 PM