Byreddy Siddharth Reddy: NTR పేరు లేకుంటే లోకేశ్‌ జీరో.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన కామెంట్స్

Byreddy Siddharth Reddy: NTR పేరు లేకుంటే లోకేశ్‌ జీరో.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన కామెంట్స్

Phani CH

|

Updated on: Mar 06, 2023 | 3:44 PM

టీడీపీ స్థానిక నేతలకు ఉన్న విలువ కుడా,ప్రజల్లో లోకేష్ కు లేదు. యన్టీఆర్ పేరు లేకుంటే చంద్రబాబు, లోకేష్ కు పావలా విలువ కుడా ఉండదు అంటూ కామెంట్స్ చేశారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

Published on: Mar 06, 2023 03:44 PM