Khammam: బీఆర్ఎస్ సభకు పొంగులేటి వర్గం డుమ్మా

Updated on: Jan 19, 2023 | 4:43 PM

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ అట్టహాసంగా జరిగింది. ఈ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి చెందిన డి రాజా రావడంతో బహిరంగ సభ ప్రాధాన్యత పెరిగింది.

Published on: Jan 19, 2023 04:43 PM