Big News Big Debate: మంటగలిసిన నిబంధనలు.. 22 ఫైరింజన్లు రంగంలో దిగితే కానీ
రామ్‌గోపాల్‌పేటలోని డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. 22 ఫైరింజన్లు రంగంలో దిగితే కానీ సాయంత్రానికి అదుపులోకి రాలేదు మంటలు. యావత్ యంత్రాంగం అక్కడే ఉండి సహాయకచర్యల్లో పాల్గొంది.
పంచభూతాల్లో ఒకటి మాత్రమే కాదు.. మనిషి పరిణామంలో అత్యంత కీలకమైంది కూడా అగ్ని. అలాంటి ప్రాముఖ్యత ఉన్న నిప్పు పట్ల నిర్లక్ష్యంగా లేదా పొరపాటుగా వ్యవహరిస్తే వచ్చే కష్టనష్టాలను భరించడం ఎవరికీ సాధ్యం కాదు. హైదరాబాద్ మహానగరంలోని రాంగోపాల్ పేటలో జరిగిన అగ్నిప్రమాదం చెబుతున్న పాఠమిదే. ఇదే గతంలోనూ అనేక ప్రమాదాలకు కారణంగా అధికారుల అలసత్వం లేదా, అక్కడుండేవారి నిర్లక్ష్యం అయి ఉంటుంది. అగ్నిప్రమాదాలు యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు కేవలం మానవ తప్పిదాలే అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది.
Published on: Jan 19, 2023 07:01 PM
వైరల్ వీడియోలు
Latest Videos