Kavitha ED Interrogation Upadte: ముగిసిన విచారణ.. చిరునవ్వుతో బయటకు వచ్చిన కవిత.. లైవ్ వీడియో
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్‌ఎల్‌సీ కవిత రెండో రోజు విచారణ ముగిసింది. సుమారు పది గంటల పాటు జరిగిన ఈ విచారణ దేశవ్యాప్తంగా ఉత్కంఠతను రేపింది.
Published on: Mar 20, 2023 09:20 PM
వైరల్ వీడియోలు
Latest Videos