Karnataka Election Results: కర్ణాటక ఎలక్షన్స్ తీర్పు.. లైవ్ వీడియో
కర్ణాటకలో మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందా..? దేవేగౌడ, కుమారస్వామి మళ్లీ చక్రం తిప్పనున్నారా. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీయే కీలకంగా మారిందా..
Published on: May 13, 2023 08:57 AM
వైరల్ వీడియోలు
Latest Videos