CM Jagan: చంద్రబాబు, పవన్ డ్రామాలాడుతున్నారు..
నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చేస్తున్నామని..దీని ద్వారా రైతులకు విముక్తి లభిస్తుందన్నారు. చుక్కల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని..
నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చేస్తున్నామని..దీని ద్వారా రైతులకు విముక్తి లభిస్తుందన్నారు. చుక్కల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని..ఆ భూములని నిషేధిత జాబితా నుండి తొలగిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. 17,476 రెవెన్యూ గ్రామాల్లో భూసర్వే చేస్తున్నాం. భూసర్వే తర్వాతే రైతులకు భూహక్కు పత్రాలను ఇస్తున్నామని జగన్ అన్నారు. దీని ద్వారా 2,06,171 ఎకరాల చుక్కల భూములకు పరిష్కారం దొరికింది. ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించే ప్రభుత్వం మాది. 4 ఏళ్లుగా రైతులకు అండగా ఉంటున్నాం. రైతులకు చంద్రబాబు చాలా అన్యాయం చేశారు. రైతులకు మేలు జరుగుతుందనే కొంతమంది ఓర్వలేక రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు రైతుబాంధవుల వేషం వేశారు. ఎవరి డ్రామా వాళ్లు ఆడుతున్నారు. వీళ్ల డ్రామాలు నమ్మకండని’ జగన్ ప్రజలకు సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పిల్లి చేసే స్టంట్స్ మీరెప్పుడూ చూసి ఉండరు.. నెట్టింట వీడియో వైరల్
అర్జున్ రెడ్డికి 10 రెట్లు.. వణికించేలా స్పిరిట్
Puri Jagannath: మొత్తానికి ఇలా కలిసి కథను సుఖాంతం చేశారు
Virupaksha OTT: గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

