KA Paul-YS Jagan: సీఎం వైఎస్ జగన్ కు ప్రశ్నలు సంధించిన కేఏ పాల్.. వచ్చేస్తున్నా.. అప్పులన్నీ తెలుస్తా అంటూ.. (వీడియో)

|

Nov 05, 2021 | 10:44 AM

ఆంధ్రప్రదేశ్‎లో పరిస్థితిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఏపీలో జరిగింది చాలని.. తాను వచ్చేస్తున్నానని.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంతా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు దోపిడీకే సరిపోయాయని..