Women Eat Walls: అమెరికాలోని ఓ మహిళకు గల వింత అలవాటు ఐదేళ్లుగా గోడలను తింటున్న మహిళ.. వైరల్ వీడియో..
కొంతమంది వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన వింతగా ఉంటుంది. అమెరికాలోని మిచిగాన్‌లో నివసిస్తున్న ఓ మహిళకు కూడా ఇలాంటి వింత అలవాటే ఉంది..పైగా ఆమెకున్న ఆ అలవాటు ఆమె ఒక టీవీ ప్రోగ్రామ్ ద్వారా స్వయంగా తెలియజేసింది..
కొంతమంది వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన వింతగా ఉంటుంది. అమెరికాలోని మిచిగాన్‌లో నివసిస్తున్న ఓ మహిళకు కూడా ఇలాంటి వింత అలవాటే ఉంది..పైగా ఆమెకున్న ఆ అలవాటు ఆమె ఒక టీవీ ప్రోగ్రామ్ ద్వారా స్వయంగా తెలియజేసింది..ఈ అలవాటు గురించి తెలిసి ఇప్పుడు అందరు ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకు తనకున్న ఆ అలవాటు ఎంటంటే..పొడి గోడ సువాసన అంటే తనకు బాగా ఇష్టమని చెప్పింది. అంతేకాదు తాను ఒక వారంలో మూడు చదరపు అడుగుల గోడని తింటానని తెలిపింది. ఆమె ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ అలవాటుని మానుకోలేదు. తన ఇంట్లోనే కాకుండా ఇతరుల ఇళ్ల గోడలను కూడా తింటుందని అతని బంధువులు చెబుతున్నారు. ఈ వ్యసనం వల్ల తాను చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని నికోల్ చెబుతోంది. కానీ గోడలను తినకుండా ఉండలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది. గోడను తిన్నప్పుడు ఒక తెలియని అనుభూతి కలుగుతుందని వివరించింది. మహిళకు ఉన్న అలవాటు గురించి తెలిసి వైద్యులు ఆమెను హెచ్చరించారు. మట్టి, గోడలకు ఉన్న పెయింటింగ్ కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని, పేగులలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)
Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

