Petro Politics in india: హీట్ పెంచుతున్న పెట్రో పాలిటిక్స్… పెట్రోల్ రేట్ లీటర్ 60 కి రానుందా..? (లైవ్ వీడియో)

Petrol and Diesel Price: దేశంలో తయారైన ఏదైనా వస్తువు ఉత్పత్తి దశలో కానీ, ఉత్పత్తి పూర్తయిన తర్వాత కానీ ఎక్సైజ్‌ సుంకాన్ని విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. విలువను బట్టి, లేదా నిర్థిష్టమైన మొత్తాన్ని పన్ను కింద వసూలు చేస్తారు. ఇలాగే పెట్రోల్‌, డీజిల్‌ మీద ఎక్సైజ్‌ డ్యూటీ కింద సుంకాన్ని వసూలు చేస్తుంది కేంద్రం.

Petro Politics in india: హీట్ పెంచుతున్న పెట్రో పాలిటిక్స్... పెట్రోల్ రేట్ లీటర్ 60 కి రానుందా..? (లైవ్ వీడియో)

|

Updated on: Nov 05, 2021 | 9:52 AM

Follow us