AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JP Nadda Public Meeting: తెలంగాణ పేరు మీద కేసీఆర్‌ కుటుంబం మాత్రమే లాభపడింది.. బీఆర్‌ఎస్‌పై నడ్డా అటాక్‌

Narender Vaitla
|

Updated on: Jun 25, 2023 | 6:12 PM

Share

పాలమూరు జిల్లాపై బీజేపీ దృష్టిసారించింది. ఇందులో భాగంగానే నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో నవ సంకల్ప సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సభకు సంబంధించిన లైవ్‌ వీడియో..

Published on: Jun 25, 2023 04:53 PM