Pawan kalyan: వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ తీసుకువస్తాం.. అదే 2024 ఎలక్షన్స్ నినాదం: పవన్
విశాఖ నుంచి మంగళగిరికి చేరుకున్నారు జనసేనాని పవన్‌కల్యాణ్. పోలీస్ భద్రత మధ్య హోటల్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన జనసేనాని..అక్కడి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
విశాఖ నుంచి మంగళగిరికి చేరుకున్నారు జనసేనాని పవన్‌కల్యాణ్. పోలీస్ భద్రత మధ్య హోటల్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన జనసేనాని..అక్కడి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరి ఆఫీస్‌కు వచ్చిన పవన్..రేపు గవర్నర్‌ను కలిసి విశాఖ ఘటనపై ఫిర్యాదు చేసే అవకాశముంది. అరెస్ట్ చేసిన జనసైనికుల కోసం న్యాయపోరాటం చేస్తామన్న పవన్..తమ నేతలతో చర్చించి కార్యాచరణ ప్రటిస్తామన్నారు.
Published on: Oct 17, 2022 05:12 PM
వైరల్ వీడియోలు
Latest Videos