Pawan Kalyan: వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్.. చెప్పు తీసుకుని కొడతానంటూ..

| Edited By: Ravi Kiran

Oct 18, 2022 | 1:23 PM

జనసేన వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ అధినేత, ఏపీ సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తుంటే.. దానికి కౌంటర్ గా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు.


విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలు.. కార్యకర్తల అరెస్ట్ భవిష్యత్‌ కార్యాచరణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్యనేతలతో మంగళగిరిలో భేటీ అయ్యారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి పవన్‌ మీడియాతో మాట్లాడనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 18, 2022 12:04 PM