Amalapuram Protests: ప్లాన్ ప్రకారమే వైసీపీ దాడులు చేయించింది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు(Video)

|

May 25, 2022 | 2:26 PM

అమలాపురంలో అల్లర్ల వ్యవహారం క్రమంగా పొలిటికల్‌ టర్న్ తీసుకుంది. అల్లర్లు, ఆందోళన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని అధికార పార్టీ వైసీపీ ఆరోపించింది.

Amalapuram Protests: ప్లాన్ ప్రకారమే వైసీపీ దాడులు చేయించింది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు(Video)
1
Follow us on

అమలాపురంలో అల్లర్ల వ్యవహారం క్రమంగా పొలిటికల్‌ టర్న్ తీసుకుంది. అల్లర్లు, ఆందోళన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని అధికార పార్టీ వైసీపీ ఆరోపించింది. మహనీయుడి పేరు పెడితే అభ్యంతరమేంటని నిలదీసింది. అయితే వైసీపీ ఆరోపణలను ఆ రెండు పార్టీలు ఖండించాయి. బాధ్యులెవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్‌లో వైసీపీ నేతల ఆరోపణలపై స్పందించనున్నారు.