Telangana Assembly: అసెంబ్లీలో తెలంగాణ సాగునీటిపై శ్వేతపత్రం

|

Feb 17, 2024 | 10:19 AM

తెలంగాణ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. శాసనసభలో మేడిగడ్డ బ్యారేజ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇప్పటికే మేడిగడ్డకు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది ప్రభుత్వం. మేడిగడ్డ పర్యటనకు టిఆర్ఎస్, బిజెపి దూరంగా ఉన్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. శాసనసభలో మేడిగడ్డ బ్యారేజ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇప్పటికే మేడిగడ్డకు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది ప్రభుత్వం. మేడిగడ్డ పర్యటనకు టిఆర్ఎస్, బిజెపి దూరంగా ఉన్నాయి. ప్రాజెక్టు పై ప్రభుత్వం ఏ ఎంక్వయిరీ అయిన వేసుకొమని తెలిపిన ప్రతి పక్ష బిఆర్ఎస్ చెబుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం కంటే విలువైనది.. బ్రోకలీ గురించి మీకు తెలియని నిజాలు !!

రిటైర్ అయినా సొసైటీకి టీచర్.. 12 ఏళ్లుగా ఫ్రీ సర్వీస్ !!

చంద్రుడి పుట్టుక గుట్టు విప్పనున్న జపాన్‌ వ్యోమనౌక

హమాస్ అగ్రనేత సిన్వర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్‌

మరో ముస్లిం దేశంలో హిందూ దేవాలయం.. త్వరలోనే నిర్మాణం