T Congress Video: టీ-కాంగ్రెస్‌లో లుకలుకలు.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!(వీడియో)

|

Nov 08, 2021 | 8:26 AM

హుజురాబాద్‌ రిజల్ట్‌ తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. ఘోర పరాభవంపై నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఉప ఎన్నిక ఓటమిపై అంతర్మథనానికి బదులు అంతర్యుద్ధమే నడుస్తున్నట్లు కనిపిస్తోంది.