Telangana: ఖానాపూర్‌ను దత్తత తీసుకుంటా : కేటీఆర్
ఖానాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్నారు మంత్రి కేటీఆర్. తన సొంత నియోజకవర్గంలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. బోగస్ సర్వేలు, ముచ్చట్లు నమ్మొద్దని, మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.
ఖానాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్నారు మంత్రి కేటీఆర్. తన సొంత నియోజకవర్గంలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. బోగస్ సర్వేలు, ముచ్చట్లు నమ్మొద్దని, మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్ధి తన ముందు కొన్ని సమస్యలు పెట్టారని…తాము గెలవగానే అవన్ని పరిష్కరిస్తామన్నారు. ఎవరెన్ని మాటల మాట్లాడినా.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరే అన్నారు కేటీఆర్. మిగతా పార్టీల వాళ్లు చెప్పేవి బోగస్ ముచ్చట్లని కొట్టి పారేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 17, 2023 04:05 PM
వైరల్ వీడియోలు
Latest Videos