Telangana: పేదల రాజ్యం రావాలంటే బీజేపీ గెలవాలి: బండి సంజయ్
తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రమ్మంటే మంత్రి గంగుల కమలాకర్ ఏనాడు ముందుకు రాలేదని తెలిపారు. కరీంనగర్‌కు 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ వెల్లడించారు.
తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రమ్మంటే మంత్రి గంగుల కమలాకర్ ఏనాడు ముందుకు రాలేదని తెలిపారు. కరీంనగర్‌కు 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ వెల్లడించారు. తనపై గంగుల కమలాకర్ చేస్తున్న ఆరోపణలకు రుజువులు చూపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos